మీ ఫైల్స్‌ను బ్యాకప్ చేయడానికి, ఏ పరికరం నుండి అయినా యాక్సెస్ చేయడానికి Google డిస్క్ ఒక సురక్షితమైన ప్రదేశం. మీ ఏ ఫైల్స్ లేదా ఫోల్డర్‌లను అయినా చూడటానికి, ఎడిట్ చేయడానికి లేదా కామెంట్‌లు పెట్టడానికి ఇతరులను సులభంగా ఆహ్వానించండి.
 
 డ్రైవ్‌తో, మీరు వీటిని చేయగలరు:
 
 • మీ ఫైల్స్‌ను ఎక్కడైనా నిల్వ చేయవచ్చు, యాక్సెస్ చేయవచ్చు
 • ఇటీవలి, ముఖ్యమైన ఫైల్స్‌ను త్వరగా యాక్సెస్ చేయవచ్చు
 • ఫైల్స్ పేరు, కంటెంట్ ఆధారంగా వాటిని వెతకవచ్చు
 • ఫైల్స్, ఫోల్డర్‌ల అనుమతులను షేర్ చేయవచ్చు, సెట్ చేయవచ్చు
 • ప్రయాణంలో ఆఫ్‌లైన్‌లో ఉన్నప్పుడు కూడా మీ కంటెంట్‌ను చూడవచ్చు
 • మీ ఫైల్స్‌లో జరిగే ముఖ్యమైన కార్యకలాపాలకు సంబంధించిన నోటిఫికేషన్‌లను అందుకోవచ్చు
 • పేపర్ డాక్యుమెంట్‌లను స్కాన్ చేయడానికి మీ పరికర కెమెరాను ఉపయోగించవచ్చు
 
 Google యాప్‌ల అప్‌డేట్ పాలసీ గురించి మరింత తెలుసుకోండి: https://support.google.com/a/answer/6288871
 
 Google డిస్క్, Gmail, Google ఫోటోల అంతటా షేర్ చేయబడిన 15GB స్టోరేజ్‌ను Google ఖాతాలు ఉచితంగా పొందుతాయి. అదనపు స్టోరేజ్ కోసం, మీరు యాప్‌లో కొనుగోలు చేసి, Premium సభ్యత్వం ప్లాన్‌కు అప్‌గ్రేడ్ అవ్వండి. సభ్యత్వాలు యు.ఎస్‌లో 100 GB నెలకు $1.99 నుండి ప్రారంభమై, ప్రాంతాన్ని బట్టి మారవచ్చు.
 
 Google గోప్యతా పాలసీ: https://www.google.com/intl/en_US/policies/privacy
 Google డిస్క్ సేవా నిబంధనలు: https://www.google.com/drive/terms-of-service
అప్‌డేట్ అయినది
28 అక్టో, 2025